W.G: బంగారు వస్తువులు తయారు చేయించి ఇస్తానని మహిళలను మోసం చేసి, నగదు తీసుకుని ఉడాయించిన బంగారం వ్యాపారిపై తణుకు పోలీసులు కేసు నమోదు చేశారు. తణుకులోని శ్రీ సాయిదుర్గ గోల్డ్ కాస్టింగ్ వర్క్స్ పేరుతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శిసిర్ బేగ్ పలువురు మహిళల నుంచి సుమారు రూ.3 కోట్లు మేర వసూలు చేశాడు. అతను స్పందించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.