KKD: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) నూతన సభ్యునిగా నియమితులైన మందాల గంగ సూర్యనారాయణను శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం బుధవారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించడం అభినందనీయమన్నారు.