నిర్మల్ జిల్లాకు చెందిన రామకృష్ణ అనే యువకుడు, బుధవారం రక్తదానం చేసి మానవత్వం చాటాడు. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న బనావత్ రామకృష్ణ రక్తదానం చేశారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగలిగిన వారమవుతామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయాలని కోరారు.