SKLM: ఎచ్చెర్లలో ఉన్న డా.బి.ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ క్యాంపస్ ప్రాంగణంలో గల మామిడి చెట్లు తొలగించేందుకు వేలంపాట (బిడ్) వేస్తున్నట్లు రిజిస్టర్ బి. అడ్డయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని తరలించడమే కాకుండా పరిసరాలు పరిశుభ్రపరిచేందుకు 2026 జనవరి 2వ తేదీన మధ్యాహ్నం 12గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.