NLG: నకిరేకల్ పురపాలిక పరిధిలోని ఐదవ వార్డుకి చెందిన శ్రీరామోజు రామ్ చరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి, ప్రజా గాయని వేముల పుష్ప ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని ఇవాళ సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.