PDPL: జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు బుధవారం పెద్దపల్లిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. జిల్లాలో కార్యక్రమం విజయవంతనికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.