TG: ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తే అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని మంత్రి సీతక్క అన్నారు. ఆడపిల్లల శరీరాలను వాడుకుని, వాళ్లను తింటున్న దాంట్లో మనదేశంలోని పెద్దలు కూడా ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు. వాటిని దాచుకోవడానికి అమెరికాతో రకరకాల ఒప్పందాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.