TG: కడియం శ్రీహరికి KCR ఏం తక్కువ చేశారని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. 2013లో దేహీ అంటూ BRSలోకి వచ్చారన్నారు. 2014లో ఎంపీని.. తర్వాత డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, మళ్లీ ఎమ్మెల్యేగా చేశామన్నారు. ఆయన బిడ్డకు MP టికెట్ ఇచ్చామని మండిపడ్డారు. అసలు కడియం శ్రీహరి అడనా..? మగనా? అంటూ మండిపడ్డారు. ఆయన BRSతో పెళ్లి చేసుకుని.. కాంగ్రెస్తో కాపురం చేస్తున్నారని ధ్వజమెత్తారు.