PPM: రానున్న వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వడగాల్పుల నివారణ కార్యాచరణ ప్రణాళిక-2026′ అమలుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.