GNTR: గ్యాస్ సరఫరా తగ్గిన నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేశాయని రాష్ట్ర ఎల్పీజీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్ తెలిపారు. హాస్పిటళ్లకు, హాస్టళ్లకు ప్రాధాన్యంగా గ్యాస్ అందించాలని చెప్పారు. గృహ వినియోగదారులు సిలిండర్ను OTP ద్వారా మాత్రమే తీసుకోవాలని సూచించారు.