JN: దేవరుప్పుల మండలం మాదాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం PSHM (TG) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బి.మురళీధర్ గౌడ్, కార్యదర్శి బుర్ర రమేష్, జిల్లా నాయకులు మర్యాల రమేష్ బాబు, వెల్పుల చంద్రం, జి.శంకరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నల్ల లలిత తన సిబ్బందితో కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు.