CTR: శాంతిపురం మండలంలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శాంతిపురం మండలానికి చెందిన వివాహిత ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.