NLR: ఇటివల జరిగిన ఎన్నికలలో YSR టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా కేశవరపు జాలి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ కార్యక్రమంలో ఆయనకు మునిసిపల్ శాఖ కార్యవర్గ సభ్యులు క్రిస్టియన్ పీత శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ కార్యవర్గ సభ్యులు కరేటి కోటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు