TG: కేంద్రం డొమెస్టిక్ సిలిండర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో.. కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడిన హోటల్స్, రెస్టారెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నై, బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్లు సమ్మెబాట పట్టగా.. తాజాగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ కూడా అత్యవసరంగా భేటీ అయింది. HYDలో 6 వేల హోటల్స్పై ప్రభావం పడుతుండటంతో.. ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నాయి.