T20WC ఫైనల్లో భారత్ విజయంపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది. నేను లైవ్లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు అదృష్టం కలిసిరాదనే ఒక సెంటిమెంట్ నాకు ఉంది. అదే కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ను కూడా తాను చూడలేదు’ అని పేర్కొన్నారు.