VZM: బొబ్బిలిలోని పలు ఏరియాలలో సోమవారం కమిషనర్ ఎల్.రామలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగాకాలువలను ఎప్పటికప్పుడు డిసిల్టేషన్ చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా జరుగుతున్న ప్రాంతంలో ప్రజలతో మమేకమై సరైన సమయానికి త్రాగునీటి సరఫరా జరుగుతుందా లేదా అని తెలుసుకొన్నారు.