SKLM: ప్రకృతి వ్యవసాయంలో భాగంగా బయో రిసోర్స్ సెంటర్స్ నిర్వాహకులకు క్షేత్రస్థాయిలో ఇన్పుట్స్ తయారీపై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో కోటబొమ్మాలి హరిశ్చంద్రపురం గ్రామంలోని పొలాల్లో సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. జీవామృతాలు తయారీ విధానాన్ని చేసి చూపించారు.