WGL: వరంగల్ ట్రై సిటీస్‌లో (వరంగల్, హన్మకొండ, కాజీపేట) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.5257.20 కోట్లు మంజూరు చేయడంపై హన్మకొండ DCC భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని అన్నారు. ఓరుగల్లు హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని తెలిపారు.