MDK: నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శన సమయాల్లో మార్పు చేయాలని మేడ్చల్ జై శ్రీరామ్ మిత్ర బృందం కోరింది. తూప్రాన్‌కు చెందిన ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. భక్తులకు అనుకూలమైన సమయంలో ఆలయం తెరిచి ఉండాలని కోరారు.