AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఐదోరోజు కొనసాగుతోంది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయనను పోలీసులు ప్రశ్నించారు. విజయనగరం ఎస్పీ దామోదర్.. సునీల్ నాయక్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు వరకు సీసీఎస్ స్టేషన్లో విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.