KDP: ప్రొద్దుటూరులోని ఓ హాస్టల్లో విద్యార్థుల వరుస మరణాలపై YCP విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు సాయిదత్త తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశాడు. విద్యార్థులకు మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్, హాస్టల్ సౌకర్యాలపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ డీఆర్టీకు వినతిపత్రం అందజేశారు.