TPT: తెలుగుగంగ పైప్లైన్ మరమ్మతుల కారణంగా మార్చి 11న తిరుపతి నగరంలో త్రాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. లీలా మహల్ రోడ్డులో పైప్లైన్ దెబ్బతినడంతో మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. రాయల్ నగర్ సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం ఉంటుందని వెల్లడించారు.