KRNL: శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా ఎన్నికైన టీ.జీ. పాండురంగ శెట్టి ఇవాళ ఆదోని MLA పి.వి. పార్థసారధి వాల్మీకిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టినందుకు ఎమ్మెల్యే పాండురంగ శెట్టిని అభినందించారు. దేవస్థానం అభివృద్ధికి కలిసి పనిచేయలన్నారు.