VSP: సబ్బవరం మండలం పెద గొల్లలపాలెంలో స్థల ఆక్రమణ ఘటనలో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, వార్తా ఛానళ్లలో వచ్చిన కథనాలు అసత్యమని పేర్కొన్నారు. పూర్తి సమాచారం సేకరించకుండా, వివరణ కోరకుండా ఇలాంటి వార్తలు ప్రచురించడం సమంజసం కాదన్నారు.