బాలీవుడ్ నటి సారా అర్జున్ ‘నో టాక్సిటీ.. ఓన్లీ ధురంధర్’ అని పెట్టిన పోస్టుకు నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడటంతో సారా ఇలా పోస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ సారా అర్జున్‌కు ‘X’లో ఖాతానే లేదని, ఎవరో అభిమాని క్రియేట్ చేసిన ఖాతా అని ఆమె తండ్రి స్పష్టం చేశాడు.