SDPT: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో సోమవారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. KCR ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. సిద్దిపేటలో 700 డబుల్ బెడ్ రూంలను ముస్లింలకు కేటాయించినట్లు, అలాగే హజ్ హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.