కోనసీమ: రేపు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు వాడపాలెంలో మారెమ్మ అమ్మ వారి జాతర మహోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు వానపల్లి శ్రీ పళ్ళాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన వెంట కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.