T2O WC ముగిసిన నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ సైట్ ‘ESPN క్రిక్ఇన్ఫో’ టోర్నీ జట్టును ప్రకటించింది. ఇందులో ఐదుగురు భారత ప్లేయర్లు ఉండగా.. సూర్యకు, టోర్నీ టాప్ స్కోరర్ ఫర్హాన్(PAK)కీ చోటివ్వకపోవడం గమనార్హం. జట్టు: శాంసన్(WK), మార్క్రమ్(C), ఇషాన్, హెట్మెయిర్, దూబే, హార్దిక్, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, అదిల్ రషీద్, బుమ్రా, లుంగి ఎంగిడి, బ్లెసింగ్ బుజర్బానీ(12)