అనకాపల్లి పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆలయానికి చెందిన రూ.40 కోట్ల విలువైన 2.49 ఎకరాల భూమిని రెవెన్యూ భూమిగా ఉత్తర్వులు ఇచ్చారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దీనిని వైసీపీ శ్రేణులు ప్రశ్నించడంతో ఎండోమెంట్స్ అధికారులు ఈ భూమి మాదని బోర్డు ఏర్పాటు చేశారన్నారు.