TPT: నాయుడుపేట పట్టణంలోని జడ్పీ బాలుర క్రీడా ప్రాంగణంలో బుధవాతం దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల వారికి సంబంధించినదని అధికారులు తెలిపారు. సద్వనియోగం చేసుకోవాలని వారు కోరారు.