VKB: మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి శ్రీ తోట్ల ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్త మాజీ కౌన్సిలర్ జగ్గరి రత్నారెడ్డి నేతృత్వంలో ఈ వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఎర్నేపల్లిలోని భక్తులు, వికారాబాద్‌లోని భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.