ICC ఈవెంట్స్‌లో గంభీర్‌కి అద్భుత రికార్డ్ ఉంది. నాకౌట్ పోరు ఏదైనా అటు ఆటగాడిగా ఇటు కోచ్‌గా అతనికే ఓటమే లేదు. ఆటగాడిగా T20 WC 2007 సెమీస్-ఫైనల్, వన్డే WC 2011 క్వార్టర్స్-సెమీస్-ఫైనల్లో విజయం అందుకున్నాడు. ఇక కోచ్‌గానూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్-ఫైనల్స్, T20 WC 2026 సెమీస్-ఫైనల్స్‌లో అజేయంగా నిలిచాడు.