NLG: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో తమ ప్రతిభను చాటాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ సూచించారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. చిట్యాల హైస్కూల్లో ఆదివారం జరిగిన తైక్వాండో పోటీలకు చిట్యాల, నార్కెట్ పల్లి, రామన్నపేట నుంసీ 40 మంది విద్యార్థులు పాల్గొని బెల్టులను పొందారు.