HYD: విధి వెంటాడింది.. పక్షవాతం వారిపై పంజా విసిరింది. ఘట్కేసర్ అంకుషాపూర్కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) గత 16 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వారి భార్యలు భవాని, సంధ్య కష్టకాలంలో భర్తలను కన్నతల్లిలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ శ్లోకానికి సార్థకత చేకూరుస్తూ సపర్యలు చేస్తున్నారు.
Tags :