ELR: నిడమర్రు (M) బావాయిపాలెం లో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన నవగ్రహ మండపం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు.