WGL: రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో బీరప్ప గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజ కార్యక్రమానికి గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేపట్టారు. దేవుళ్ళ ఆశీస్సులతో ఊకల్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని BRS రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.