KMM: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సిద్ధార్థ నగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్సీ తాత మధుసూదన్, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన, సిద్ధార్థ నగర్లో పార్టీ బలోపేతం, ఓటర్లతో మమేకం కావడం వంటి అంశాలపై చర్చించారు.