MLG: మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉమెన్ వెల్నెస్ సమ్మిట్-2026 కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు అని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.