NGKL: ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ పట్టణంలో ఘనంగా జరగనుంది. గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్వకుర్తి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉదయం 11 గంటలకు విగ్రహా ఆవిష్కరణ సభ ప్రారంభం కానుందని గద్దర్ అభిమానులు భారీగా తరలిరానున్నారని తెలిపారు.