BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో BRS పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అక్కల రాహుల్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా WGL మాజీ ZP ఛైర్ పర్సన్, BHPL జిల్లా BRS అధ్యక్షురాలు జ్యోతి పాల్గొని, రాహుల్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి.. ఆశీర్వదించారు. BRS గ్రామ కమిటీ అధ్యక్షుడు కిరణ్ తదితరులు ఉన్నారు.