BDK: పాల్వంచ పట్టణ ప్రాంతంలోని 40 డివిజన్లో పారిశుద్ధ్య పనులను స్వయంగా మేయర్ మూడ్ గణేష్ ఆదివారం పర్యవేక్షించారు. మురికి కాలువ శుభ్రత విధి దీపాలు డ్రైనేజీ వ్యవస్థ వంటి పలు సమస్యలు దగ్గరుండి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని పారిశుద్ధ సిబ్బందికి సూచించారు.