భారత్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరిగే T20 WC ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లను కంగారు పెట్టే పిచ్‌లలో ఇది ముందుంటుంది. ఏ రోజు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టం. IND vs SA సూపర్ 8 మ్యాచ్‌లో అదే జరిగింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ కోసం ఎర్ర, నల్ల మట్టి కలిపిన పిచ్ ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.