VZM: దీపావళీ పండగ సందర్భంగా కొత్తవలస మండల కేంద్రంలో పలు వీధులలో కుటుంబసభ్యులతో ఆనందత్సాహాల మధ్య జరుపుకొన్నారు. దీపావళీ పండగకు ప్రత్యేక పిండి వంటలు తయారుచేసి లక్ష్మిదేవుని పూజించారు. మందుగుండు బాంబులతో వీధులన్నీ భారీ శబ్ధాలతో హోరెత్తించాయి. పిల్లలు బాణాసంచా కాల్చడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆనంతరం ఆయుధం కర్రలతో దిబ్బీ దిబ్బీ అమావాస్య ముగించారు.