AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును అధికారులు తొలగించారు. YSR పేరు తొలగించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్‌కు వినతిపత్రం అందించారు. తాజాగా బుధవారం మరోసారి కోరడంతో ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ YSR పేరును తొలగిస్తూ ఆదేశాలిచ్చారు.