CTR: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ ప్రసాద్ రావు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు వారి దృష్టికి తీసుకుపోయారు.