SRPT: కోదాడలోని ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా నేతలు శ్రీనివాస్, నాగేశ్వరరావు మున్సిపల్ ఛైర్ పర్సన్ కుసుమను కోరారు. శుక్రవారం రాత్రి టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ దంపతులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోదాడలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యను పరిష్కరించాలన్నారు.