SKLM: మాక్లూర్ లోని రైతు వేదికలో పోషణ మాసం అవగాహన కార్యక్రమం మన బడి ఆద్వర్యంలో ముఖ్య అతిథిగా CDPO డిచ్ పల్లి జ్యోతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు తల్లి పాలే ముఖ్యమన్నారు. పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఒక కిషోరీ బాలిక కాబోయే తల్లి, కావున కిషోరీ బాలిక నుంచే సమతుల ఆహారం అందించాలని సూచించారు.