NLG: జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ITIలలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల అభ్యర్థులకు ఈనెల 13న ఉ.10 గంటలకు NLGలోని ప్రభుత్వ OLD ITI కళాశాలలో PM జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నరసింహ చారి ఇవాళ తెలిపారు. అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకొని అప్రెంటిస్ మేళాకు హాజరుకావాలని కోరారు.