KDP: ఖాజీపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా,ప్రవీణ్, ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సూపర్ జియస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం వైద్య పరికరాలు, మందులపై తగ్గించిన జియస్టీ రేట్ల పైన ప్రజలకు అవగాహన కల్పించి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.