KMM: ఈనెల 23 లోపు జిల్లా కలెక్టరేట్లో మ్యానువల్ స్కావెంజర్స్ పై అభ్యంతరాలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ చట్టం-2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజర్ సర్వే కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అభ్యంతరాలు రాకపోతే జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ లేని జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.